Trump: దేశ రహస్య పత్రాలను తీసుకెళ్లినట్లు ట్రంప్‌పై ఆరోపణ

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నివాసంలో ఎఫ్‌బీఐ సోదాలు జరిపింది. అధ్యక్ష కార్యాలయానికి సంబంధించిన రహస్య పత్రాల కోసం తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో అధ్యక్ష పదవికి మూడోసారి పోటీచేయనున్న నేపథ్యంలో ఈ సోదాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ సోదాలపై స్పందించేందుకు ఎఫ్‌బీఐ, న్యాయశాఖ నిరాకరించాయి.

Published : 09 Aug 2022 18:27 IST

మరిన్ని

ap-districts
ts-districts