TSPSC: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీలో.. వెలుగులోకి మరో కొత్తకోణం!

తెలంగాణవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ (TSPSC) పేపర్ లీకేజీలో విచారణ చేస్తున్న కొద్దీ కొత్త అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. పరీక్ష హాలులోకి ఎలక్ట్రానిక్ పరికాలను తీసుకెళ్లిన ఏడుగురు నిందితులకు విద్యుత్  శాఖ డీఈ రమేశ్ సమాధానాలు చెప్పినట్లు గుర్తించారు. రాత పరీక్షలు పూర్తైన మూడు ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో సిట్ నివేదిక వచ్చాకే ముందుకెళ్లాలని టీఎస్‌పీఎస్సీ భావిస్తోంది.

Published : 30 May 2023 09:28 IST
Tags :

మరిన్ని