Yuvagalam: లోకేశ్ పాదయాత్రలో ఆకట్టుకున్న 4ఏళ్ల బుడతడు

లోకేశ్ పాదయాత్రలో పాల్గొన్న నాలుగేళ్ల బుడతడు వివిధ పథకాలపై అనర్గళంగా మాట్లాడుతూ ఆకట్టుకున్నాడు.ఎన్టీఆర్‌, చంద్రబాబు హయాంలో అమలైన సంక్షేమ పథకాల వివరాలను గుక్క తిప్పుకోకుండా చెప్పాడు. ఆ బుడ్డోడి ముద్దుముద్దు మాటలు ఇప్పుడు చూద్దాం.

Updated : 28 Jan 2023 17:20 IST
Tags :

మరిన్ని