ఉచిత విద్యుత్‌కు మంగళం.. బిల్లు కట్టాలని అధికారుల హెచ్చరికలు

వారంతా నిరుపేద ఎస్టీ కుటుంబాలు. ఒంగోలు శివారులో చిన్నపాటి ఆవాసాలు ఏర్పాటు చేసుకొని... కూలీ పనులతో బతుకీడ్చుతున్నారు. వీరికి 200 యూనిట్లలోపు విద్యుత్తు ఉచితంగా లభించేది. ఉన్నట్టుఉండి గత నెలలో వచ్చిన కరెంట్  బిల్లు చెల్లించాలని అధికారులు ఆదేశించారు. కరెంట్  బిల్లు కట్టే స్థోమత లేక కాలనీవాసులు ఆవేదన చెందుతున్నారు

Published : 01 Jul 2022 13:14 IST

Tags :

మరిన్ని