Freedom Fighter: హామీ ఇచ్చినా.. అందని భూమి: స్వాతంత్ర్య సమరయోధుడి కుటుంబం ఆవేదన

ఆయన బాలుడిగా ఉన్నప్పుడే దేశ సాతంత్ర్య కోసం పోరాడారు. ఆయన సేవల్ని గుర్తించిన ప్రభుత్వం పదెకరాల భూమి ఇస్తామని ప్రకటించింది. హామీ పూర్తిస్థాయిలో నెరవేరకుండానే ఆయన మరణించారు. భూమి కోసం ఆయన వారసులు ఏళ్లతరబడి పోరాడుతున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు పొన్నాల లక్ష్మీనారాయణ శాస్త్రి కుటుంబం పడుతున్న ఇబ్బందులివి. 

Published : 14 Aug 2022 14:58 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని