Health Tips: వేపుడు వంటకాలు ఎందుకు మంచివికావో తెలుసా..?

అలూ చిప్స్‌, ఫ్రెంచ్‌ ఫ్రైస్‌.. ఫ్రైడ్‌ ఫిష్‌.. చికెన్‌ స్ట్రిప్స్‌.. చీజ్‌ స్టిక్స్‌.. రుచి విషయంలో వీటి గురించి మరో ఆలోచనేం అక్కర్లేదు. కానీ మరగకాగిన నూనెలో ముంచి తీసే ఈ రకం వేపుడు వంటకాలు ఆరోగ్యానికి మాత్రం అస్సలు మంచివి కావని వైద్యపరిశోధనా రంగం స్పష్టంగా హెచ్చరిస్తోంది. ఎందుకో ఈ వీడియోలో తెలుసుకోండి..

Published : 30 Sep 2022 20:25 IST
Tags :

మరిన్ని