Shubman gill: ఐపీఎల్‌లో ఎప్పుడు సెంచరీ కొడతానా అని ఎదురుచూశా!: శుభ్‌మన్‌ గిల్‌

ఐపీఎల్ (IPL 2023) ప్రారంభంలో అర్ధ సెంచరీలు సాధించినా.. సెంచరీ కోసం చాలా ఎదురుచూశానని గుజరాత్‌ (GT) బ్యాటర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (Shubman gill) అన్నాడు. బెంగళూరు (RCB)తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో మెరిపించిన గిల్‌.. మ్యాచ్‌ అనంతరం తన సహచర ఆటగాడు విజయ్‌ శంకర్‌తో పలు విషయాలు పంచుకున్నాడు.  

Updated : 22 May 2023 14:46 IST
Tags :

మరిన్ని