G 20 Meeting: అందాల కశ్మీరానికి సరికొత్త సోయగాలు

భూతల స్వర్గం జమ్ముకశ్మీర్ (Jammu Kashmir) సరికొత్త అందాలను అద్దుకుంది. పర్యాటకాన్ని పెద్దఎత్తున ప్రోత్సహించే లక్ష్యంతో.. శ్రీనగర్‌లో జీ-20 సమావేశాలు నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం, నగరాన్ని అందంగా తీర్చిదిద్దింది. ప్రత్యేకంగా సింగారించిన షికారా బోట్లు.. కశ్మీరీ సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పే కళా ప్రదర్శనలు, సంప్రదాయ నృత్యాలు.. సభ్య దేశాల ప్రతినిధులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి.

Published : 23 May 2023 14:25 IST

Tags :

మరిన్ని