Hyderabad: హైదరాబాద్ వేదికగా జీ-20 స్టార్టప్ సదస్సు

అంకుర సంస్థలను మరింత పరుగులు పెట్టించే దిశగా భారత్  అడుగులు వేస్తోంది. జీ-20(G-20) కూటమికి నాయకత్వం వహిస్తున్న వేళ.. సభ్యదేశాలతో హైదరాబాద్ వేదికగా జీ-20 స్టార్టప్ ఎంగేజ్‌మెంట్ గ్రూప్ సదస్సు నిర్వహిస్తోంది. ఇవాళ్టి నుంచి రెండ్రోజుల పాటు జరిగే ఈ సదస్సులో అంకురాల అభివృద్ధికి సహకారం, పరిశ్రమలతో కలిసి పనిచేసే అవకాశాలు, సంస్థల మధ్య సమన్వయంపై ప్రపంచవ్యాప్తంగా పటిష్ఠమైన వ్యవస్థను రూపొందించేందుకు ప్రణాళికలు రూపొందించనున్నారు.

Published : 28 Jan 2023 12:59 IST

మరిన్ని