Gaalodu: సుడిగాలి సుధీర్‌ ‘గాలోడు’ ట్రైలర్‌

బుల్లితెర వ్యాఖ్యాతగా పాపులారిటీ సొంతం చేసుకున్న సుడిగాలి సుధీర్ (Sudheer) హీరోగా నటించిన చిత్రం ‘గాలోడు’ (Gaalodu). రాజశేఖర్‌ దర్శకుడు. ఈ సినిమా నవంబర్‌ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. సుధీర్‌ నటన, కామెడీ టైమింగ్‌ ఆకట్టుకునేలా ఉన్నాయి. 

Updated : 04 Nov 2022 15:49 IST

Tags :

మరిన్ని