Gaalodu: మాస్‌ సాంగ్‌తో అదరగొడుతున్న సుధీర్‌

బుల్లితెర నటుడు సుధీర్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘గాలోడు’. రాజశేఖర్‌ రెడ్డి పులిచెర్ల దర్శకుడు. తాజాగా ఈ చిత్రంలోని ‘పెట్టర డీజే’ లిరికల్‌ సాంగ్‌ను విడుదల చేశారు. భీమ్స్‌ స్వరాలకు కాసర్ల శ్యామ్‌ సాహిత్యం అందించారు. నక్ష అజీజ్‌, స్వాతిరెడ్డి ఆలపించారు.

Published : 19 Aug 2022 18:14 IST

Tags :

మరిన్ని