Ganesh Nimajjanam: చిన్న చిన్న ట్రాలీలలో నిమజ్జనానికి బయలుదేరిన బొజ్జ వినాయకుడు

కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం చాకలిపాలెంలో ఉయ్యాల గణేశ్‌ నిమజ్జన (Ganesh Nimajjanam) ర్యాలీ ప్రారంభమైంది. స్థానిక న్యాయవాది మొల్లేటి శ్రీనివాసరావు గణపతి విగ్రహాన్ని చవితి రోజున ఉయ్యాలలో ప్రతిష్టించారు. నేడు చిన్న చిన్న ట్రాలీలలో విఘ్నేశ్వర ప్రతిమలను ఊరేగింపుగా నిమజ్జనానికి తీసుకెళ్లారు. 

Published : 27 Sep 2023 15:44 IST
Tags :

మరిన్ని