Varanasi: పవిత్ర గంగా పుష్కరాల్లో.. ‘తానా’ స్వచ్ఛంద సేవలు

పవిత్ర గంగా పుష్కరాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. గంగా పుష్కరాల సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం కాశీలో పలు తెలుగు సంస్థలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నాయి. దీనిలో భాగంగా అమెరికాలోని ప్రముఖ తెలుగు సంస్థ ‘తానా (Telugu Association of North America)’ ఆధ్వర్యంలో స్థానిక శివాల ఘాట్‌ వద్ద అన్నదాన శిబిరం ఏర్పాటు చేశారు. 

Updated : 24 Apr 2023 18:19 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు