Gangamma Jatara: ఏపీ రాష్ట్ర పండుగగా గంగమ్మ జాతర

తిరుమల (Tirumala) శ్రీవారి చెల్లెలిగా, తిరుపతి (Tirupati) గ్రామదేవతగా విరాజిల్లుతున్న తాతయ్యగుంట గంగమ్మతల్లి జాతర (Gangamma Jatara)కు అరుదైన గౌరవం దక్కింది. రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 9 శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ జాతరకు రాష్ట్రస్థాయి గుర్తింపు రావడంపై భక్తులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. 

Updated : 16 Apr 2023 11:58 IST

Tags :

మరిన్ని