Garbage Dump: పీవోకే పర్యాటకమంతా చెత్తకుప్పలే

పర్యాటక ప్రాంతాలు అనగానే అందరికీ ఆహ్లాదభరితమైన వాతావరణం, చల్లటి గాలుల వంటివి గుర్తొస్తుంటాయి. కానీ, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ లోని పర్యాటక ప్రాంతాలు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా తయారయ్యాయి. పేరుకి పర్యాటక ప్రాంతాలే కానీ పారిశుద్ధ్యం పాటించక పోవడంతో చెత్త కుప్పల్లా తయారయ్యాయి. 

Published : 23 May 2022 17:54 IST
Tags :

మరిన్ని