Tirumala: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. గరుడ వాహనంపై శ్రీనివాసుడు

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తులకు శ్రీవారు దర్శనమిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించండి. 

Published : 22 Sep 2023 19:09 IST
Tags :

మరిన్ని