Gas Price: రాయితీల తగ్గింపు.. ధరల పెంపు.. బతికేదెలా?

ఓ వైపు పెట్రోల్‌... మరోవైపు నిత్యావసరాలు ఇలా ఒకటా రెండా అన్ని ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో గ్యాస్‌ కూడా చేరిపోయింది. రెండు నెలల్లోనే సుమారు రూ. 150 పెరగడం సామాన్యుడికి గుదిబండగా మారింది. ఇలాగైతే బతికేదెలా..? అసలే అరకొర రాయితీలు.. ఇప్పుడిలా ధరలు పెంచేస్తే ఎలా..? అని జనాలు మండిపడుతున్నారు.

Published : 08 Jul 2022 13:20 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని