Video Viral: విజయవాడలో ఉన్నట్టుండి నీటిగుంత నుంచి పొగలు.. స్థానికుల్లో భయాందోళనలు

విజయవాడ మధురానగర్‌లో రోడ్డు పక్కనున్న నీటిగుంత నుంచి పొగలు రావడం కలకలం రేపింది. గద్దె వెంకటరామయ్య వీధి సమీపంలో ఈ ఘటన జరిగింది. గుంత నుంచి పొగలు ఎందుకు వచ్చాయన్నది తెలియక స్థానికులు ఆందోళన చెందారు. అయితే, రోడ్డు కింద ఉన్న గ్యాస్ పైపులైన్ లీక్ కావడం వల్లే పొగలు వస్తున్నట్లు స్థానికులు అనుమానిస్తున్నారు.

Published : 28 Sep 2022 19:15 IST
Tags :

మరిన్ని