Road Accident: టిప్పర్‌ను ఢీ కొట్టిన గ్యాస్‌ ట్యాంకర్‌.. తప్పిన పెను ప్రమాదం!

విశాఖ కంచరపాలెం జాతీయ రహదారి వద్ద పెను ప్రమాదం తప్పింది. రాత్రి సుమారు రెండు గంటల సమయంలో.. రాయపూర్ వెళ్తున్న గ్యాస్ ట్యాంకర్ కంచరపాలెం జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న టిప్పర్‌ను ఢీకొని.. డివైడర్ పైకి దూసుకుపోయింది. గ్యాస్ ట్యాంకర్ డ్రైవర్‌కు స్వల్పగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.

Published : 24 Mar 2023 13:13 IST

Tags :

మరిన్ని