Gastritis: వానాకాలంలో గ్యాస్ట్రైటిస్‌.. ఈ జాగ్రత్తలతో ఉపశమనం

వానాకాలంలో తినే తిండి, తాగే నీరు కలుషితం కావడంతో చాలా మంది తరుచుగా గ్యాస్ట్రైటిస్‌ బారిన పడుతుంటారు. పొట్టలోపల మ్యూకస్‌ పొర వాపు రావడాన్ని గ్యాస్ట్రైటిస్‌గా చెప్పుకోవచ్చు. వానాకాలంలో తరుచుగా వేధించే గ్యాస్ట్రైటిస్‌ బాధలకు చికిత్సా మార్గాల గురించి తెలుసుకుందాం.

Published : 08 Aug 2022 19:56 IST

Tags :

మరిన్ని