Adani Group: అదానీ సంపద.. వారానికి రూ.3 వేల కోట్లు ఆవిరి..!

ఆసియాలోనే అపర కుబేరుడిగా రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ నిలిచారు. అంతర్జాతీయ టాప్ 10 మంది సంపన్నుల్లో మన దేశం నుంచి ముకేశ్ అంబానీకి మాత్రమే చోటు దక్కింది. అంబానీ 82 బిలియన్ డాలర్ల నికర సంపదతో అంతర్జాతీయ ధనవంతుల జాబితాలో.. 9వ స్థానంలో నిలిచారు. మరోవైపు.. అదానీ కుటుంబం 23వ స్థానానికి పడిపోయింది.

Published : 23 Mar 2023 09:49 IST

మరిన్ని