Gautam Adani: ప్రపంచ కుబేరుల జాబితాలో 25 స్థానానికి పడిపోయిన అదానీ

నెల రోజుల క్రితం అపర కుబేరుడు గౌతమ్ అదానీ సంపద విలువ 120 బిలియన్ డాలర్లు. ప్రపంచ కుబేరుల జాబితాలో ఏకంగా మూడో స్థానంలో ఉండే గౌతమ్ అదానీ.. హిండెన్ బర్గ్ ఎఫెక్ట్‌తో 25వ స్థానానికి పడిపోయారు. అనేక ఏళ్ల తర్వాత గౌతమ్ అదానీ సంపద 50 బిలియన్ డాలర్ల దిగువకు చేరింది. సుమారు 6 లక్షల కోట్ల రూపాయల అదానీ వ్యక్తిగత సంపద నెలరోజుల వ్యవధిలో ఆవిరైంది.

Published : 20 Feb 2023 21:51 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు