Yuva: రీల్స్‌ వీడియోలతో అదరగొడుతున్న ప్రశాంత్‌

చిన్నవయసులోనే సమాజాన్ని చదివేసి సామాజిక బాధ్యతగా రీల్స్  చేస్తూ అనతికాలం లోనే సుపరిచితుడయ్యాడు ఆ యువకుడు. నిమిషం నిడివిలోపు ఉండే వందలాది వీడియోలతో లక్షలాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. ‘ప్రశు బేబి’ అనే యుట్యూబ్  ఛానల్  పేరుతో తల్లిదండ్రుల నుంచి ప్రేమికుల వరకు వారి బాధ్యత గుర్తు చేస్తున్నాడు.

Published : 23 May 2022 22:12 IST

Tags :

మరిన్ని