US Visa: అమెరికా వీసా కష్టాలు.. భారత్‌కు రెండేళ్లు.. చైనాకు 2 రోజులేనా?

భారత్ కీలక మిత్రదేశమని పదే పదే చెప్పే అమెరికా భారతీయులకు వీసాల జారీలో మాత్రం అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ప్రతి విషయంలో చైనా సర్కారును తప్పుబట్టే అగ్రరాజ్యం ఆ దేశీయులకు వీసాల జారీలో పెద్దపీట వేస్తోంది. విద్యార్థివీసాల జారీలో పాకిస్థాన్ పౌరులకు ఇస్తున్న ప్రాధాన్యతను కూడా భారత విద్యార్థులకు ఇవ్వడంలేదు. 

Published : 29 Sep 2022 19:31 IST

Tags :

మరిన్ని