Monsoon: వారంలో తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు: డాక్టర్ నాగరత్న

భానుడి భగభగలతో అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయని ప్రకటించింది. రాగల 48 గంటల్లో కేరళ (Kerala) అంతటా విస్తరించడంతో పాటు తమిళనాడు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్లే నైరుతి ఆగమనం ఆలస్యమైందని హైదరాబాద్ వాతావరణ శాఖ సంచాలకురాలు డాక్టర్ నాగరత్న తెలిపారు. కేరళలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ఆగమనం చేసేందుకు వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉందన్నారు.

Updated : 08 Jun 2023 20:04 IST

Tags :

మరిన్ని