కాంగ్రెస్‌లోకి కొత్తవారు వచ్చినా.. పాతవారికి ప్రాధాన్యం తగ్గదు: మధుయాష్కీ గౌడ్

కాంగ్రెస్‌ (Congress)లోకి కొత్త వారిని ఆహ్వానించినప్పటికీ.. పార్టీకి కట్టుబడి ఉన్న నాయకులను ఎట్టి పరిస్థితుల్లో విస్మరించేది లేదని సీనియర్‌ నాయకుడు మధు యాష్కీ గౌడ్ (madhuyashki goud) స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులు, పార్టీని నమ్ముకుని ఉన్న వారికి సరైన ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ  సీట్ల కేటాయింపు జరగలేదన్నారు. 

Published : 25 Sep 2023 16:32 IST
Tags :

మరిన్ని