Appendicitis: యోగాసనలతోనూ అపెండిసైటిస్‌ బాధ నుంచి ఉపశమనం

అపెండిసైటిస్‌ అంటే చాలా మందికి భయమే. సకాలంలో ఆపరేషన్‌ చేయించుకోకపోతే ప్రాణాలు పోతాయని భావిస్తుంటారు. అపెండిసైటిస్‌ చికిత్స తీరుతెన్నుల్లో ఇటీవల చాలా మార్పులు వచ్చాయి. అత్యవసరంగా సర్జరీకి బదులుగా మందులను వాడొచ్చని వైద్యులు చెబుతున్నారు. అయితే వేధించే అపెండిసైటిస్‌ బాధ నుంచి తాత్కాలికంగా ఉపశమనం పొందేందుకు యోగాసనాలు బాగా ఉపకరిస్తాయి. అలాంటి యోగాసనాలు, వాటి సాధనలో మెళకువల గురించి తెలుసుకుందాం.

Published : 06 Aug 2022 19:17 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు