Genaric Drugs: బ్రాండెడ్‌, జనరిక్‌ మందులకు మధ్య తేడా ఏంటి?

అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు వైద్యులు మందులను సిఫార్సు చేస్తుంటారు. అయితే కొన్ని రకాల మందుల ఖరీదు చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ మందులు కొనడం సామాన్యుడికి భారంగా మారుతుంది. ఈ తరుణంలో ప్రజల ముందుకు వచ్చినవే జనరిక్‌ మెడిసిన్‌. ఇంతకీ ఈ మందులు మంచివేనా?వైద్య నిపుణులు  ఏం చెబుతున్నారు.

Published : 01 Jul 2022 15:52 IST

Tags :

మరిన్ని