Ukraine: ఉక్రెయిన్‌కు రక్షణగా పేట్రియాట్‌ క్షిపణి వ్యవస్థ.. దీని ప్రత్యేకత తెలుసా..?

రష్యా దాడిని ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్ అమ్ములపొదిలో మరిన్ని అత్యాధునిక ఆయుధాలు చేరనున్నాయి. ప్రపంచంలోకెల్లా అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థల్లో ఒకటిగా పేరుగాంచిన పేట్రియాట్ క్షిపణి వ్యవస్థ ఉక్రెయిన్‌ను గొడుగులా కాపాడనుంది. పేట్రియాట్ క్షిపణి వ్యవస్థను ఉక్రెయిన్‌కు ఇవ్వనున్నట్లు అమెరికా ప్రకటించగా.. జర్మనీ కూడా అదేబాటలో నడిచింది. 

Published : 06 Jan 2023 18:50 IST
Tags :

మరిన్ని