Super star Krishna: కృష్ణ చిత్రపటానికి రమేశ్‌ కుమారుడు జయకృష్ణ నివాళి

అమెరికాలో ఉన్న కృష్ణ మనమడు జయకృష్ణ(రమేష్‌ కుమారుడు) తన తాత పార్థివ దేహాన్ని చూసేందుకు బయలుదేరినా.. ఆలస్యం కావడంతో చివరి చూపు దక్కించుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో గురువారం కృష్ణ చిత్రపటానికి నివాళులర్పించాడు. అనంతరం ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్‌లో నిర్వహించిన కృష్ణ చిన్నకర్మలోనూ పాల్గొన్నారు. 

Updated : 19 Jan 2023 16:36 IST

Tags :

మరిన్ని