- TRENDING
- IND vs AUS
- Chandrababu Arrest
GHMC: సూపర్ వైజర్ వేధిస్తున్నాడని.. పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన
హైదరాబాద్‌లోని హైదర్‌గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ముందు జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగారు. సూపర్ వైజర్ శ్రీనివాస్ తమను మానసికంగా, లైంగికంగా వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. చెప్పినట్లు వినకపోతే దూర ప్రాంతాలకు బదిలీ చేస్తున్నారన్నారు. తన కుమారుడి వివాహానికి కూడా సెలవు ఇవ్వడం లేదంటూ ఓ కార్మికురాలు కన్నీరు పెట్టుకుంది. విషయం తెలుసుకున్న జీహెచ్ఎంసీ అధికారులు.. సూపర్ వైజర్ శ్రీనివాస్‌ను వేరే చోటుకు బదిలీ చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
Published : 31 May 2023 19:16 IST
Tags :
మరిన్ని
-
Kakinada: విద్యుదాఘాతానికి ముగ్గురు బలి
-
Delimitation: డీలిమిటేషన్‌తో తెలుగు రాష్ట్రాలు 8 స్థానాలను కోల్పోనున్నాయా?
-
Chandrababu Arrest: విశాఖలో తెదేపా నేతల కొవ్వొత్తుల ర్యాలీ.. ఉద్రిక్తత!
-
సిట్, ఈడీ విచారణకు ముందు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు నవదీప్ అంగీకరించారు: ఎస్పీ సునీతారెడ్డి
-
TSPSC: గ్రూప్ 1 అభ్యర్థులకు పరిహారం చెల్లించాల్సిందే!: విపక్షాల డిమాండ్
-
Revanth reddy: వచ్చే ఎన్నికల్లో.. కాంగ్రెస్‌దే అధికారం!: రేవంత్‌రెడ్డి
-
Navadeep: ఏడేళ్ల క్రితం కాల్‌లిస్టు ఆధారంగా విచారణ జరిపారు: నటుడు నవదీప్
-
Vijayawada: గుంతలమయంగా పైవంతెనలు.. పట్టించుకోని పాలకులు
-
Heavy Rains: నాగ్‌పుర్‌లో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం
-
టీ, కాఫీ, హార్లిక్స్, బూస్ట్ ప్యాకెట్లతో ఆకట్టుకుంటున్న వినాయకుడి విగ్రహం
-
ISRO: విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లను క్రియాశీలం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం: సోమ్‌నాథ్
-
Hyderabad: మాదాపూర్‌లో క్షణాల్లో నేలమట్టమైన భవనాలు
-
సిద్దిపేటలో వెల్లివిరిసిన మత సామరస్యం.. గణేష్ నవరాత్రుల్లో ముస్లిం సోదరుల అన్నదానం
-
Chandrababu Arrest: చంద్రబాబుకు మద్దతుగా పార్వతీపురంలో మహిళల నిరసన
-
Purandeswari: తెదేపా- జనసేన పొత్తుపై పురంధేశ్వరి స్పందన..!
-
Motkupalli: చంద్రబాబు అరెస్టు అక్రమం.. సీఎం జగన్ క్షమాపణ చెప్పాలి!: మోత్కుపల్లి నరసింహులు
-
Mynampally: మల్కాజిగిరి నుంచే పోటీ చేస్తా: మైనంపల్లి హనుమంతరావు
-
Diamond Ganpati: రూ.600 కోట్ల డైమండ్ గణపతికి వజ్రాల వ్యాపారి విశేష పూజ!
-
Eatala: దేశాన్ని ఎవరు అమ్ముకున్నారో.. ఎవరు కాపాడారో చర్చకు సిద్ధమా?: ఈటల సవాల్
-
Bapatla: బాపట్లలో వైకాపా నేతల ఇసుక దోపిడీ
-
Delimitation: 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత నియోజకవర్గాల పునర్విభజన
-
Madhapur Drugs Case: డ్రగ్స్ కేసులో నటుడు నవదీప్ విచారణ
-
Sangareddy: ప్రధానోపాధ్యాయుడి బదిలీ.. కన్నీరుమున్నీరైన విద్యార్థులు
-
Congress: 64 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఖరారు!
-
నీళ్లు లేక తుమ్మిళ్ల ఎత్తిపోతల కింద ఎండిపోతున్న పంటలు
-
BJP: అక్టోబర్ 2న తెలంగాణకు మోదీ రాక!
-
Sangareddy: పంపిణీ చేయని నూతన మార్కెట్.. ఇబ్బందుల్లో చిరు వ్యాపారులు
-
Polavaram: పోలవరం నిర్వాసితులకు అందని వైద్య సదుపాయం
-
Chandrababu: చంద్రబాబుకు మద్దతుగా బహ్రెయిన్‌లో ప్రవాసాంధ్రుల నిరసన
-
AP news: ఇది కొవ్వూరు ఎస్సీ హాస్టల్ విద్యార్థుల దుస్థితి


తాజా వార్తలు (Latest News)
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/09/2023)
-
Vizag: సిగరెట్ కోసం స్నేహితుడినే హతమార్చారు!
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Hyderabad: ప్రముఖ హోమియో వైద్య నిపుణుడు సోహన్‌సింగ్ జోషి మృతి
-
Chandrababu Arrest: చంద్రబాబుకు మద్దతుగా కూకట్‌పల్లిలో నిరసనలు
-
Missing Children: తొమ్మిదేళ్లలో 4.46 లక్షల చిన్నారుల ఆచూకీ లభ్యం: స్మృతీ ఇరానీ