Kashmir: పర్యాటకులు లేక.. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని గిల్గిత్-బాల్టిస్థాన్‌ వెలవెల..!

రికార్డుస్థాయి పర్యాటకుల రాకతో జమ్మూకశ్మీర్‌ కళకళలాడుతుంటే.. మరోవైపు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని గిల్గిత్-బాల్టిస్థాన్ ప్రాంతం పర్యాటకులు లేక వెలవెలబోతోంది. పాకిస్థాన్ ప్రభుత్వం కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో అక్కడి పర్యాటక రంగం తీవ్రంగా దెబ్బతింది. స్థానిక ప్రజలు ఉపాధి లేక ఆహారం కోసం అలమటిస్తున్నారు. తమ ప్రాంతాన్ని భారత్‌లో విలీనం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Published : 09 Feb 2023 16:36 IST

మరిన్ని