Ginna: జారు మిఠాయా.. ఐటెమ్‌ సాంగ్‌తో అదరగొట్టిన సన్నీలియోనీ

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జిన్నా’ (GINNA). పాయల్‌ రాజ్‌పుత్‌, సన్నీలియోనీ కథానాయికలు. మోహన్‌బాబు సమర్పణలో విష్ణు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్టోబర్‌ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘జిన్నా’ చిత్రంలోని ఐటెమ్‌ సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. 

Published : 10 Oct 2022 17:09 IST

Tags :

మరిన్ని