Annavaram : అన్నవరం సత్యదేవుని గిరి ప్రదక్షిణ.. పోటెత్తిన భక్తులు

అన్నవరం సత్యదేవుని గిరి ప్రదక్షిణకు భక్తులు పోటెత్తారు. కొండ దిగువున తొలిపావంచాల నుంచి ప్రదక్షిణ ప్రారంభం కాగా.. వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. 

Published : 08 Nov 2022 16:34 IST
Tags :

మరిన్ని