Video: అయ్యో బిడ్డా.. కుక్కల దాడిలో బాలిక తలకు తీవ్ర గాయాలు

రాష్ట్రంలో వీధి కుక్కల దాడులు (Dogs Attack) ఆగడం లేదు. తాజాగా మెదక్‌ జిల్లా (Medak Dist)లోని నర్సాపూర్‌ (Narsapur)లో ఇంటి నుంచి బయటికి వచ్చిన ఓ బాలికపై.. ఒక్కసారిగా కుక్కలు దాడికి తెగబడ్డాయి. బాలిక అరుపులతో అప్రమత్తమైన స్థానికులు.. కుక్కలను అదిలించ‌డంతో అక్కడి నుంచి పారిపోయాయి. ఈ ఘటనలో బాలిక తలకు, ముఖానికి తీవ్ర గాయాలు కాగా.. మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని కోరంటి ఆస్పత్రికి తరలించారు. కుక్కల దాడి దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. 

Updated : 09 Apr 2023 16:00 IST

Video: అయ్యో బిడ్డా.. కుక్కల దాడిలో బాలిక తలకు తీవ్ర గాయాలు

Tags :

మరిన్ని