Viral Video: డ్రైవర్‌ ప్రవర్తనకు భయపడి ఆటో నుంచి దూకిన యువతి

డ్రైవర్ ప్రవర్తనతో భయపడ్డ ఓ యువతి వేగంగా వెళుతున్న ఆటో నుంచి కిందకి దూకిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 13న మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో జరిగిన ఈ ఘటనలో.. యువతి తలకు తీవ్రగాయాలైనట్లు పోలీసులు తెలిపారు.

Updated : 19 May 2023 16:08 IST

Tags :

మరిన్ని