Sugar Price: క్రమంగా పెరుగుతున్న ధరలతో.. చేదెక్కుతున్న చక్కెర

వంటింట్లో తప్పనిసరిగా కనిపించే నిత్యావసర వస్తువు చక్కెర. తేనీటి నుంచి తీపి పదార్థాల వరకు అన్నింటికీ తప్పనిసరిగా అవసరమైన వస్తువు. అంతటి కీలకమైన చక్కెర చేదెక్కుతోంది. దీని ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చక్కెర ధరలు ఆరేళ్ల గరిష్ఠానికి చేరాయి. భారత్  సహా వివిధ ప్రపంచ దేశాల్లో చక్కెర ఉత్పత్తి తగ్గుతుందన్న అంచనాలతో దీని ధరలు అమాంతం ఎగబాకాయి. 

Published : 16 Feb 2023 09:52 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు