FIFA World Cup 2022: ఫిఫా డే 13.. ఆ జట్లకు షాకిచ్చిన 11 గోల్స్‌

ఫిఫా ప్రపంచ కప్ 2022లో భాగంగా శుక్రవారం నాలుగు మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో మొత్తం 11 గోల్స్ నమోదయ్యాయి. ఈ గోల్స్‌తో కొన్ని జట్టు ఇంటిదారి పట్టాగా.. కొన్ని నాకౌట్‌ చేరాయి. తమ కంటే ఎంతో ఎత్తులో ఉన్న జట్లకు షాకిస్తూ ప్రిక్వార్టర్స్‌ చేరడం ద్వారా సంచలనం రేపాయి జపాన్‌, దక్షిణ కొరియా. తొలి మ్యాచ్‌లో నాలుగుసార్లు ఛాంపియన్‌ జర్మనీకి షాకిచ్చిన జపాన్‌.. చివరి మ్యాచ్‌లో మరో మాజీ ఛాంపియన్‌ స్పెయిన్‌కు చెక్‌ పెట్టింది. దీంతో జర్మనీ ఇంటిముఖం పట్టక తప్పలేదు. ఆయా జట్లు సాధించిన గోల్స్‌ను ఓసారి చూసేయండి.

Published : 03 Dec 2022 10:16 IST

Tags :

మరిన్ని