FIFA World Cup 2022: ఫిఫా ప్రపంచకప్‌ 2022.. పదకొండో రోజు మొత్తం గోల్స్ ఇవే..!

ఫిఫా ప్రపంచకప్‌ 2022లో మ్యాచ్‌లు హోరాహోరీగా జరుగుతున్నాయి. పదకొండో రోజు 7 గోల్స్‌తో పలు దేశాల ఆటగాళ్లు మెరిశారు. అద్భుతమైన గోల్‌తో ఫ్రాన్స్‌కు ట్యానీసియా షాకిచ్చింది. రెండు గోల్స్‌తో ఇంగ్లాండ్‌ ఆటగాడు మార్కస్‌ రష్‌ఫోర్డ్‌ సత్తా చాటాడు. పదకొండో రోజు మొత్తం గోల్స్ మీరూ చూసేయండి. 

Published : 01 Dec 2022 09:56 IST

Tags :

మరిన్ని