FIFA World Cup 2022: మెరుపు వేగంతో గోల్స్‌.. మీరూ చూడండి..!

ఫిఫా ప్రపంచకప్‌ 2022లో జట్లన్నీ హోరాహోరీగా తలపడుతున్నాయి. కళ్లు చెదిరే గోల్స్‌తో ప్రత్యర్థి జట్లకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. సాకర్‌ ప్రేమికులు మాత్రం తమ అభిమాన ఆటగాళ్లు చేసిన గోల్స్‌ చూసి కేరింతలు కొడుతున్నారు. శనివారం జరిగిన మ్యాచ్‌లలో గోల్స్‌ చూసి మీరూ ఎంజాయ్‌ చేయండి. 

Published : 27 Nov 2022 09:43 IST

Tags :

మరిన్ని