God Father: ‘గాడ్‌ ఫాదర్‌’ టైటిల్‌ సాంగ్‌ లిరికల్‌ వచ్చేసింది..!

చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటించిన పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘గాడ్‌ ఫాదర్‌’ (God Father). మోహన్‌రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమా దసరా సందర్భంగా అక్టోబరు 5న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా టైటిల్‌ సాంగ్‌ లిరికల్‌ను విడుదల చేసింది.

Published : 03 Oct 2022 19:59 IST
Tags :

మరిన్ని