God Father: ‘గాడ్‌ ఫాదర్‌’లో నయనతార.. మేకింగ్ వీడియో చూశారా..?

చిరంజీవి హీరోగా మోహన్‌రాజా తెరకెక్కించిన చిత్రం ‘గాడ్ ఫాదర్‌’. అక్టోబరు 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో నయనతార సత్యప్రియ జైదేవ్‌గా నటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్ర ప్రీ రిలీజ్‌ వేడుకలో నయనతార మేకింగ్‌ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది.

Published : 28 Sep 2022 20:42 IST

Tags :

మరిన్ని