GODFATHER: నేను ‘గాడ్‌ ఫాదర్‌’లో నటిస్తే ఫలితమేంటో చిరంజీవి ఆనాడే చెప్పారు: సత్యదేవ్‌

చిరంజీవి (Chiranjeevi) హీరోగా దర్శకుడు మోహన్‌ రాజా తెరకెక్కించిన చిత్రం ‘గాడ్‌ ఫాదర్’ (God Father). ఇటీవల విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ నేపథ్యంలో.. చిత్ర బృందం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. 

Published : 13 Oct 2022 15:50 IST
Tags :

మరిన్ని