God Father: ‘గాడ్‌ ఫాదర్‌’ టైటిల్‌ సాంగ్‌.. ఫుల్‌ వీడియో వచ్చేసింది..

చిరంజీవి హీరోగా దర్శకుడు మోహన్‌ రాజా తెరకెక్కించిన చిత్రం ‘గాడ్‌ ఫాదర్’. ఇటీవల విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఈ నేపథ్యంలోనే  ‘గాడ్‌ ఫాదర్‌’ టైటిల్‌ వీడియో సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. దీనిపై మీరూ ఓ లుక్కేయండి.. 

Updated : 26 Oct 2022 19:20 IST
Tags :

మరిన్ని