God Father: ‘గాడ్‌ ఫాదర్’ ట్రైలర్‌ వచ్చేసింది..

చిరంజీవి హీరోగా మోహన్‌రాజా తెరకెక్కించిన ‘గాడ్ ఫాదర్‌’ ట్రైలర్‌ వచ్చేసింది. అక్టోబరు 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్ర బృందం బుధవారం ప్రీ రిలీజ్‌ ఈవెంట్ నిర్వహించింది. అందులో భాగంగా ట్రైలర్‌ను విడుదల చేసింది. చిరంజీవి యాక్షన్‌, పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌, తమన్‌ అందించిన నేపథ్య సంగీతం ట్రైలర్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. చిరు కొత్త లుక్‌ అందరినీ ఆకట్టుకునేలా ఉంది.

Published : 28 Sep 2022 20:23 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు