God father: ‘గాడ్‌ ఫాదర్‌’ నుంచి ‘బ్లాస్ట్‌ బేబీ’ లిరికల్‌ వీడియో సాంగ్‌

మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో వస్తున్న గాడ్‌ఫాదర్‌ సినిమా నుంచి మరో పాటకు సంబంధించిన లిరిక్స్‌ వచ్చేశాయి. కుర్రకారుకు కిర్రెక్కించే విధంగా ఈ పాట కనిపిస్తోంది. 

Published : 04 Oct 2022 22:39 IST
Tags :

మరిన్ని