Chiranjeevi:ఎవరైనా భుజాలు తడుముకుంటే నేనేమీ చేయలేను

ప్రస్తుత రాజకీయ నేతలపై ‘గాడ్‌ ఫాదర్‌’ సినిమాలో ఎలాంటి సెటైర్లు వేయలేదని ప్రముఖ నటుడు చిరంజీవి స్పష్టం చేశారు. బుధవారం ‘గాడ్‌ఫాదర్‌’ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో చిత్రబృందం ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు చిరంజీవి ఆసక్తికర సమాధానాలిచ్చారు.

Published : 04 Oct 2022 21:16 IST
Tags :

మరిన్ని