చిరంజీవిని పూరి అలా అనేసరికి.. చాలా కోపం వచ్చింది: తమన్‌

‘గాడ్‌ఫాదర్‌’ రీరికార్డింగ్‌ జరుగుతున్నప్పుడు ఓ సీన్‌ చూసి.. తమన్‌ పని ఆపేశారట. ఆ సీన్‌లో చిరంజీవితో పూరి మాట్లాడే విధానం నచ్చలేదట. ప్రముఖ గీత రచయితలు రామజోగయ్య శాస్త్రి, అనంతశ్రీరామ్‌తో సంగీత దర్శకుడు తమన్‌, దర్శకుడు మోహన్‌రాజా కలసి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పారు. ఎందుకు, ఏమిటి అనేది శనివారం వచ్చే ఫుల్‌ ఇంటర్వ్యూలో చూడొచ్చు. అప్పటివరకు ఈ ప్రోమో చూసేయండి.   

Published : 07 Oct 2022 18:48 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని