చిరంజీవిని చూడగానే ‘ఏకో రాజా’ అనిపించింది.. పాట రాసేశాను: రామజోగయ్య శాస్త్రి

‘గాడ్‌ఫాదర్‌’లో చిరంజీవితో పూరి జగన్నాథ్‌ మాట్లాడటం తమన్‌కి నచ్చలేదు. కానీ ఆ తర్వాతి సీన్‌ చూసి ఖుష్‌ అయ్యారు. అలాగే ‘నజ భజ జజరా..’ అనే పాట విని అనంత శ్రీరామ్‌కి చిరంజీవి ఫోన్‌ చేసి మెచ్చుకున్నారట. ఇలాంటి చాలా విషయాలను మోహన్‌రాజా, తమన్‌, రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్‌ పంచుకున్నారు. ఆ వివరాలు మీ కోసం.. 

Published : 08 Oct 2022 11:26 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు