Gold Imports: ఏప్రిల్‌-జులైలో ₹లక్ష కోట్లకు బంగారం దిగుమతులు

దేశ కరెంటు ఖాతా లోటుపై ప్రత్యక్ష ప్రభావం చూపే బంగారం దిగుమతులు ఏప్రిల్‌-జులై మధ్య 6.4 శాతం పెరిగి 12.9 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.1.02 లక్షల కోట్లు)కు చేరాయి. క్రితం ఏడాది ఇదే సమయంలో దిగుమతుల విలువ 12 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది.

Published : 19 Aug 2022 16:07 IST

Tags :

మరిన్ని